తిరుపతి జిల్లా చిట్వేలి మండలం రాష్ట్ర రాజకీయాలలో శిఖరం శత్రువులకు కూడా మంచి చేయాలని మంచి మనస్తత్వం నీతి నిజాయితీ ప్రజాసేవ ఆయన శరీరంలో అడుగడుగున జీర్ణించుకో పోయి ఉంది ఎన్నో సమస్యలకు పరిష్కారం చెబుతున్న ఆయనపై ఒకప్పుడు మా అన్న మా అన్నని సంబోధించే నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు జాగ్రత్త కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే దూషించాడని ప్రశ్న రావన్ను అరెస్టు చేయలేదు రావణ్ మొదట హిందూ మతాన్ని తక్కువ చేసి మాట్లాడిన మాటలు దేశంపై దేశభక్తి పై ఆయన చేసిన వ్యంగ్యాస్త్రాలు దేశ సమగ్రతకు బంగం కలిగించే విధంగా ఉన్నాయి
గుర్తుపెట్టుకో మేధావి వర్గానికి చెందిన నీవు ఇలాంటివి తెలియనివి కాదు దేశానికి సంబంధించిన సమగ్రతకు భంగం కలిగించే విధంగా మాట్లాడిన వారిని కఠినాతి కఠినంగా శిక్షించి వారికి జీవిత కారాగార శిక్ష లాంటి శిక్షలు విధించాలి అని జనసేన యువనాయకుడు ఆనాల సునీల్ కుమార్ తెలియజేశారు దురదృష్టం సామాన్యుడు అసహ్యించుకునే స్థాయికి ప్రస్తుత రాజకీయాల దిగజారిపోయాయి సామాన్యుడు కూడా అసహ్యించుకునే స్థాయికి వచ్చాయి అమ్మ రజిని ఒక్కసారి నీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పు సుగాలి ప్రతి కేసు విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన పోరాటం నీకు తెలియనిది కాదు కదా ఎవరు ఆమెకు అన్యాయం చేశారో వారి మీద దండెత్తాలి ఎవరైతే ఫేక్ జీవోలు ఇచ్చి కేసును నీరుగార్చారో వాళ్ళ మీద ధ్వజమెత్తలు గాని వారికి న్యాయం చేయాలి ఇప్పటికీ కూడా న్యాయం చేయాలని ఒకే ఒక సంకల్పంతో ఉన్న పవన్ కళ్యాణ్ పైన మాట్లాడటం నీలాంటి మేధావి వర్గానికి సిగ్గుచేటు నా పవన్ అన్న అలాంటోడు నా పవన్ అన్న ఇలాంటోడు నీతి నిజాయితీకి మారుపేరు అని చెప్పిన నీ నోటి గుండానే పవన్ కళ్యాణ్ గురించి నువ్వు మాట్లాడుతున్న మాటలు బాధ కలిగిస్తున్నాయి
దయవుంచి ఒక్కసారి ఆలోచించి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావడం మంచిదా కాదా ఎక్కడైనా అవినీతికి పాల్పడి నిరూపించగలవా సమస్యలపై స్పందించ డం లేదని చెప్పగలవా సమకాలీన రాజకీయాలలో ఆయన ఎవరికి అందనంతస్థాయిలో ఉన్నాడు దయచేసి ఆయన మీద బురద జల్లడం మానండి వ్యవస్థలో ఎక్కడో ఒక దగ్గర లోపం ఉంటే ఆ లోపాన్ని పట్టుకుని మీరు మాట్లాడుతూ ఉండడం సిగ్గుచేటు ప్రజాస్వామ్య దేశంలో ఏ ప్రభుత్వంలోనైనా సరే వ్యవస్థలో 100% కరెక్ట్ గా ఉండే వ్యవస్థను చూపించగలరా పవన్ అన్న పై నోరు జారితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు
అసలు శ్రావణ అరెస్టు చేసింది దేశముపై దేశభక్తిపై ఉగ్రవాదంపై హిందూమతముపై హిందూ మత పవిత్ర గ్రంధాలపై ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి కేసులు నమోదు చేశారే కానీ కేవలం పవన్ కళ్యాణ్ అన్నారని మాత్రం కాదు ఈ విషయం గుర్తుపెట్టుకోండి టాపిక్ డైవర్ట్ చేయొద్దండి ఎవరైనా సరే దేశం గురించి తప్పుగా మాట్లాడితే వారిని కఠినాతి కఠినంగా శిక్షించాలి ఆ విధంగా మన చట్టాలు రావాలని కోరుకుంటున్నాను అని ఆనాల సునీల్ కుమార్ అన్నారు అన్నారు